Amateur Arts
Friday, 26 April 2013
ప్రియా
నింగికెగిరినా నీ కోసమే
నీట మునిగినా నీ కోసమే
చిరుగాలి తాకినా నీ ఊహలే
ఎదలో మంట రేపినా నీ ఊసులే
ఈ సమస్థ ప్రపంచమునకు ప్రళయం సంభవించుగాక
ఆ పంచభూతాలను తన దోసిల్లలో దాచుకున్న విశ్వము వలె
నీ పై ఉన్న నా ఈ ప్రేమ చిరకాలం నిలిచి ఉంటుంది...
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)